These Hymns came out
from my mind today :
~*~
On Ganaadhipati-
ब्रह्मणस्पतिं सर्ववॆदांतवॆद्यं शक्तिसुतम्
प्रणवरूपम् श्रीगणनाधम् सदा नमाम्यहम्॥
On Sri Hanumaan
आंजनॆयम् वायुपुत्रम् महातॆजम् दिव्यगात्रम्
रुद्रावतारम् श्रीरामदूतम् सदा नमाम्यहम् ॥
On Sri kaalikaamba
महा दिव्यरूपम् मणिमकुट शोभितम्
महादेव पूजितम्,सदा स्मरामित्वाम् कालिकां ॥
~*~
In Telugu Script-
ఈ క్రింది శ్లోకాలు ఈరోజు ఉదయం వ్రాయబడినవి
గణపతి స్తుతి:
బ్రహ్మణస్పతిం సర్వవేదాంతవేద్యం శక్తిసుతం
ప్రణవరూపం శ్రీ గణనాధం సదా నమామ్యహం ||
హనుమత్ స్తుతి :
ఆంజనేయం వాయుపుత్రం మహాతేజం దివ్యగాత్రం
రుద్రావతారం శ్రీరామ దూతం సదా స్మరామ్యహం ||
కాళికాంబా స్తుతి:
మహాదివ్యరూపం మణిమకుట శోభితం
మహాదేవ పూజితం సదా స్మరామి త్వాం కాళికాం ||
~*~
-venkat 'viswabrahma
Dt.4.12.2014.
©2000 - 2022, Individual Authors of the Poetry. All rights reserved by authors.Visit My Home Page | Start Your Own Poetry Site | PoetryPoem [ Control Panel ] [ Today's Poetry - ALL Poets ] [ Search ]